టెన్త్ ఇంగ్లీష్ ఎగ్జామ్‌లో విద్యార్థులు ఎక్కువగా తికమక పడేది Persons and Verbs గురించి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయొచ్చు.
Persons : 1st person, 2nd person, 3rd person అని మూడు రకాలు.
1st person అంటే మాట్లాడే వ్యక్తి. ఉదాహరణకు నేను మీతో మాట్లాడుతున్నాను. అంటే I నేను, 1st personని. Iతో present tenseలో am అనే special verbను వాడుతాం. Plural (బహువచనం)లో We అంటే మేము లేదా మనం. Weతో are అనే special verbను వాడుతాం. Past tenseలో Iతో wasను, Weతో wereని వాడుతాం.
2nd person అంటే ఎవరితో మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి లేదా వ్యక్తులు. నేను మాట్లాడుతుంటే నీవు వింటున్నావు. ఎక్కువ మంది ఉంటే మీరు వింటున్నారు. అంటే నేను 1st personని. నీవు లేదా మీరు అంటే ఇంగ్లీషులో you అనేది 2nd person. Youతో present tenseలో areని, past tenseలో wereని వాడుతాం.
3rd person : 1st person, 2nd person ఎవరి గురించయితే మాట్లాడుకుంటారో ఆ వ్యక్తిని 3rd person అంటాం. ఇద్దరూ కలిసి కేవలం ఆడ, మగ వ్యక్తుల గురించే మాట్లాడుకోరు. వస్తువులు, ప్రదేశాలు, జంతువుల గురించి కూడా మాట్లాడుకుంటారు. అంటే ఇవన్నీ 3rd personనే. అతడిని ఇంగ్లీషులో He అని, ఆమెను She అని, వస్తువులు, ప్రదేశాలను It అంటాం. ఈ మూడింటితోనూ present tenseలో isని, past tenseలో wasని వాడుతాం. ఇక వీటన్నింటికి plural (బహువచనం)లో present tenseలో areని past tenseలో wereని ఉపయోగిస్తాం.

0 comments:
Post a Comment