చాలా మంది Tenses గురించి భయపడుతుంటారు. అవి అంత ఈజీగా అర్థం కావనే అపోహ ఉంది. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే Tenses బాగా అర్థం కావాలంటే... ముందుగా Persons and Verbs గురించి తెలుసుకోవాలి. First Person, Second Person, Third Personకు Verbsకు మధ్య ఉన్న సంబంధం ఏంటో అర్థం చేసుకోవాలి. అందులో భాగంగా Persons కోసం ముందుగా ఈ వీడియో చూడండి.
0 comments:
Post a Comment