Common mistakes | Your's | English grammar through Telugu
మనం మాట్లాడేటప్పుడుగానీ, రాసేటప్పుడుగానీ కొన్ని తప్పులు చేస్తుంటాం. వాటినే Common mistakes అంటాం. వీటిని సరిదిద్దుకుంటే మన భాష మెరుగుపడుతుంది. లేదంటే ఆ తప్పులు అలాగే కంటిన్యూ అవుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి Your's. మీ లేదా మీ యొక్క అనే అర్థంలో వాడుతుంటాం. మరి ఇందులో ఉన్న తప్పేంటో ఈ వీడియో చూడండి.
0 comments:
Post a Comment