Adjective and Common place comparisons
Adjectives and Common place comparisons - విశేషణములు - సాధారణ పోలికలు
----------------------------------------------------------------------------------------------------
1. గులాబీ పువ్వుంత అందంగా - As fair as a rose
2. బంగారమంత శ్రేష్టముగా - As good as gold
3. మంచువలే చల్లగా - As cold as ice
4. సింహం వలే ధైర్యంగా - As bold as a lion
5. ఆకాశమంత నీలంగా - As blue as sky
6. బావి అంత లోతుగా - As deep as a well
7. గాజు అంత పెళుసుగా - As brittle as glass
8. నక్కవలే జిత్తుల మారిగా - As cunning as a fox
9. బొగ్గు అంత నలుపుగా -As black as coal
10. మసి అంత నల్లగా - As black as soot
0 comments:
Post a Comment