Adjective - విశేషణము
Adjective : An Adjective is a word that adds to the meaning of a noun or pronoun.
ఒక noun (నామవాచకము) యొక్కగానీ, pronoun (సర్వనామము) యొక్క గానీ గుణమును, రంగును, సంఖ్యను తెలిపే పదాన్ని adjective (విశేషణము) అంటారు.
Adjectiveను ఎలా ఉపయోగించాలో ఉదాహరణలతోసహా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.Click here for video
0 comments:
Post a Comment