Adverb - క్రియావిశేషణము
Adverb : An Adverb is a word that adds to the meaning of a verb. Sometimes an adverb adds to themeaning of an adjective or another adverb.
క్రియ యొక్కగాని, విశేషణం యొక్కగాని లేక మరో క్రియావిశేషణం యొక్కగాని అర్థాన్ని వివరించే పదన్ని క్రియావిశేషణం (adverb) అంటారు.
క్రియావిశేషణాన్ని ఎలా ఉపయోగించాలో... విశేషణానికి, క్రియావిశేషణానికి తేడా ఏంటో... తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. Click here for video
0 comments:
Post a Comment