Basics

English Alphabets (అక్షరమాల) = 26 

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Vowels (అచ్చులు)  = 5 
A, E, I, O, U.

Consonants (హల్లులు) = 21
B C D F G H J K L M N P Q R S T V W X Y Z 

Alphabets are of 4 types (అక్షరమాల నాలుగు రకాలు)
1. Printed Letters (అచ్చు అక్షరాలు)
a) Capital letters or Upper case (పెద్ద అక్షరాలు)
b) Small letters or Lower case (చిన్న అక్షరాలు)

2. Handwritten letters (రాత అక్షరాలు)
a) Capital letters (పెద్ద అక్షరాలు)
b) Small letters (చిన్న అక్షరాలు)
Printed letters :                                                                     Handwritten letters :



ఈ నాలుగు రకాల Alphabetsను ఎలా ఉపయోగించాలో, ఏ సందర్భంలో వాడాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.Click here for video 
------------------------

Word, Phrase and Sentence 

Word     = పదము
Phrase =వాక్యభాగము
Sentence = వాక్యము

Word : A group of letters, which makes complete sense is called a Word. - అక్షరాల యొక్క అర్థవంతమైన సమూహమే పదము.
Phrase : A Phrase is a group of words, which makes some sense and cannot stand alone. It can be used as part of a larger unit that makes complete sense. -పదాల యొక్క సమూహం వాక్య భాగము. కానీ ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వదు.  
ఒక అక్షరం కూడా పదము అవుతుందా? అచ్చులు లేకుండా పదము ఏర్పడుతుందా? పదము, వాక్య భాగానికి మధ్య ఉన్న తేడా ఏంటి? వీటిని ఎలా వాడాలి? వంటి విషయాలతోపాటు ఉదాహరణల కోసం ఈ వీడియో చూడండి.click here for video

Sentence : A Sentence is a group of words, which makes complete sense. It can stand on its own. - పదాల యొక్క అర్థవంతమైన సమూహమే వాక్యము.
Kinds of Sentences : 
Sentences are of four kinds. వాక్యాలు 4 రకాలు
1. Declarative (Statement) = ప్రకటన
2. Interrogative (Question) = ప్రశ్న
3. Imperative (Command) = ఆజ్ఞ, విన్నపం, సూచన
4. Exclamatory (Exclamation) = అశ్చర్యం
నాలుగు రకాల వాక్యాలను ఏయే సందర్భంలో ఉపయోగించాలి? ఎలా వాడాలి? వంటి విషయాలతోపాటు ఉదాహరణల కోసం ఈ వీడియో చూడండి. click here for video
------------------------


Subject and Predicate 

ప్రతి వాక్యంలో ప్రధానంగా రెండు భాగాలుంటాయి. 1. Subject (కర్త ) 2. Predicate (కర్తను గురించి చెప్పేది)
Subject : The Subject names the person, thing or place about which something is being said.
ప్రతి వాక్యంలో ఒక వ్యక్తి (person), లేక ఒక వస్తువు (thing), లేక స్థలం (place)లలో ఏదో ఒక దానిని గురించి తెలిపేదే subject.
Predicate : The Predicate says something about the person or thing named by the subject.
కర్త (subject) చేసే పనిని గురించి వివరించేది predicate.
Subject and Predicateను ఎలా ఉపయోగించాలి? ఉదాహరణలతోపాటు తెలుగు వాక్య నిర్మాణానికి, ఇంగ్లీషు వాక్య నిర్మాణానికి తేడా ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి.Click here for video
---------------------


Parts of Speech - భాషా భాగములు

Words are divided into eight classes according to the work they do in a sentence, are called Parts of 
Speech. 
         Speech అంటే భాష. మన మనసులోని భావాలను మాటలలోగాని, రాతలోగాని వాక్యాల రూపంలో వ్యక్త
పరుస్తాం. వాక్యం పదాలతో ఏర్పడుతుంది. ఆ పదాలు చేసే పనిని 8 రకాలుగా విభజించారు. అవి :
  1. Noun            - నామవాచకము
  2. Pronoun        - సర్వనామము
  3. Adjective       - విశేషణము
  4. Verb              - క్రియ
  5. Adverb          - క్రియావిశేషణము
  6. Preposition    - విభక్తిప్రత్యయము
  7. Conjunction   - సముచ్ఛయము
  8. Interjection    - ఆశ్చర్యార్థకము
Parts of Speechను మూడు గ్రూపులుగా విభజించారు. అవి :
Noun Group                Verb Group                  Other Group
--------------                -------------                   -------------- 
Noun                          Verb                             Preposition 
Pronoun                      Adverb                         Conjunction 
Adjective                                                        Interjection 

ఇంగ్లీషు భాషా భాగాలకు, తెలుగు భాషా భాగాలకు తేడా ఏంటి? వాక్యంలో Parts of Speechను ఎలా గుర్తించొచ్చో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.Click here for video
ఒక్కో భాషా భాగం గురించి వివరంగా తెలుసుకోడానికి హోం పేజీలో barపై చూడండి.




0 comments:

Post a Comment