Pronoun - సర్వనామము
Pronoun : A Pronoun is a word used in place of a noun. నామవాచకానికి బదులుగా వాడే పదాన్ని సర్వనామము అంటారు.
Examples :
- I - నేను
- We - మేము, మనము
- You - నీవు, మీరు
- He - అతడు
- She - ఆమె
- It - ఇది, అది
- They - వారు
- Us - మాకు, మనకు
- Him - అతడికి
- Her - ఆమెకు
- My - నాయొక్క
- Mine - నాది, నాయొక్క
- Your - నీయొక్క, మీయొక్క
- Our - మాయొక్క, మనయొక్క
- Them - వారిని, వారికి
Pronounను ఎలా ఉపయోగించాలో ఉదాహరణలతోసహా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.Click here for video
0 comments:
Post a Comment