English words and Telugu meaning
Basic Words
- I (ఐ) - నేను
- You (యు) - నీవు, మీరు
- We (వి)- మేము, మనము
- He (హి)- అతడు
- She (షి)- ఆమె
- It (ఇట్)- ఇది, అది
- They (దె)- వారు
- Us (అజ్)- మాకు
- Him (హిమ్)- అతడికి
- Her (హర్)- ఆమెకు
- My (మై)- నాయొక్క
- Mine (మైన్)- నాది, నాయొక్క
- Your (యువర్)- నీయొక్క, మీయొక్క
- Our (అవర్) - మాయొక్క, మనయొక్క
- Them (దెమ్ )- వారిని, వారికి
- Am (యామ్)- ఉన్నాను
- Is (ఈజ్)- ఉన్నది
- Are (ఆర్)- ఉన్నారు
- Was (వాజ్)- ఉండేది
- Were (వెర్)- ఉండిరి
- Be (బి)- ఉండు
- A (ఎ)- ఒక
- At (ఎట్)- వద్ద
- As (యాజ్)- వలే
- So (సో)- కాబట్టి
- Or (ఆర్) - లేదా
- And (అండ్)- మరియు
- The (ద)- అ, ఇ
- To (టు)- కు, కి
- For (ఫర్ )- కొరకు
- From (ఫ్రం)- నుండి
- By (బై)- చే, చేత, వలన, ద్వారా
- But (బట్ )- కాబట్టి
- Because (బికాజ్)- ఎందుకంటే
- No (నో) -లేదు, కాదు, వద్దు
- Not (నాట్) - కాదు, లేదు
- Yes (యస్)- అవును
- Of (అఫ్) - యొక్క
- Off (ఆఫ్)-నిలిపివేయు, దూరంగా, అవతలి పక్కన
- On (ఆన్)- పైన
- In (ఇన్ )- లో, లోపల
- Into (ఇన్‌టు)- లోపల, లోపలికి
- Under (అండర్)- కింద, అడుగున
- Up (అప్)- పైన, మీద, ఫైకి, మీదికి
- Upon (అపాన్)- మీద, పైన
- Upper (అప్పర్ ) - మీది, పై
- Down (డౌన్ )- కిందికి పోవుట, ఏటవాలుగావున్న
- Over (ఓవర్ ) - పై, మీద
- Before (బిఫోర్ ) - ముందర, పూర్వము
- After (ఆఫ్టర్)- తరువాత, వెనుకటి
- front (ఫ్రంట్)- ముందు, ఎదుటి భాగము
- Behind (బిహైండ్)- వెనుక
- Beside (బిసైడ్)- పక్కన
- Above (అబౌ)- పైన
- About (అబౌట్ )- గురించి, దాదాపు
- If (ఇఫ్ )- అయితే
- All (ఆల్ )- అంతా, అందరు, అన్ని
- Other (ఆదర్)- ఇతర
- Side (సైడ్) - పక్కన, వైపు, దిక్కు
- Sir (సర్ )- అయ్యా
- Madam (మేడమ్ )- అమ్మా
- Among (అమాంగ్) - లో, మధ్యా
- Alphabets (ఆల్ఫాబెట్స్ ) - అక్షరమాల
- Vowels (ఓవెల్స్) - అచ్చులు
- Consonants (కాన్సోనెంట్స్) - హల్లులు
- Word (వర్డ్) - పదము
- Phrase (ఫ్రేజ్ ) - వాక్యభాగము
- Sentence (సెంటెన్స్) - వాక్యము
- Declarative (డిక్లరేటివ్) - ప్రకటన
- Interrogative (ఇంటరాగేటివ్ )- ప్రశ్న
- Question (క్వశ్చన్)- ప్రశ్న
- Imperative (ఇంపరేటివ్)- ఆజ్ఞ, విన్నపం, సూచన
- Command (కమాండ్) - ఆజ్ఞ
- Exclamatory (ఎక్స్‌క్లామేటరి)- అశ్చర్యం
- Subject (సబ్జెక్ట్ ) - కర్త
- Predicate (ప్రెడికేట్) - కర్తను గురించి చెప్పేది
- Parts of Speech (పార్ట్స్ ఆఫ్ స్పీచ్) - భాషా భాగములు
- Noun (నౌన్)- నామవాచకము
- Pronoun (ప్రొనౌన్) - సర్వనామము
- Adjective (అడ్జక్టివ్ )- విశేషణము
- Verb (వర్బ్) - క్రియ
- Adverb (అడ్వర్బ్) - క్రియావిశేషణము
- Preposition (ప్రిపోజిషన్)- విభక్తిప్రత్యయము
- Conjunction (కంజక్షన్)- సముచ్ఛయము
- Interjection (ఇంటర్జెక్షన్) - ఆశ్చర్యార్థకము
- This (దిస్) - ఇది
- That (దట్) - అది
- These (దీజ్) - ఇవి
- Those (దోజ్) - అవి
- There (దేర్) - అక్కడ
- Then (దెన్) - అప్పుడు
- Now (నౌ) - ఇప్పుడు
- Where (వేర్) - ఎక్కడ
- When (వెన్) - ఎప్పుడు
- Who (హు) - ఎవరు
- What (వాట్) - ఏమిటి
- Why (వై) - ఎందుకు
- How (హౌ) - ఎలా
- arise (అరైజ్) -లేచుట
- begin (బిగిన్) -మొదలుపెట్టు
- break (బ్రేక్) -విరగగొట్టు
- drink (డ్రింక్) -తాగుట
- drive (డ్రైవ్) -నడుపు
- go (గో) -వెళ్లు
- give (గివ్) -ఇచ్చు
- speak (స్పీక్) -మాట్లాడు
- write (రైట్) -రాయుట
- win (విన్) -గెలుచుట
- be (బి) -ఉండు
- beat (బీట్) -కొట్టుట
- become (బికం) - కావడం
- bite (బైట్) - కొరకడం
- bleed (బ్లీడ్) - రక్తం కారడం
- blow (బ్లో) -గాలి ఊదడం, వీయడం
- bring (బ్రింగ్) -తీసుకురావడం
- build (బిల్డ్) -నిర్మించు
- burn (బర్న్) -కాల్చు, కాలుట
- buy (బయ్) -కొనుట
0 comments:
Post a Comment