Conjunction - సముచ్ఛయము
Conjunction : A Conjunction is a word used to join words or sentences.
ఒక వాక్యంలోని రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలను(words)గాని, వాక్యభాగాలను (Phrase)గాని కలిపే మాటలనే conjunction అని అంటారు.
Examples : and, but, because
సముచ్ఛయాన్ని ఎలా ఉపయోగించాలో ఉదాహరణలతో సహా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
Click here for video
0 comments:
Post a Comment