Interjection

Interjection - ఆశ్చర్యార్థకము

Interjection : An Interjection is a word that expresses some sudden feeling.

మ‌న‌లో క‌లిగే సంతోషం, బాధ‌, ఆశ్చ‌ర్యం, విచారం అనే భావాల‌ను వెలిబుచ్చేది ఆశ్చ‌ర్యార్థ‌క‌ము (Interjection).

Examples : Alas, Oh, Hurrah.

ఆశ్చ‌ర్యార్థ‌కాన్ని ఎలా ఉప‌యోగించాలో ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
Click here for video

0 comments:

Post a Comment