Preposition

Preposition - విభక్తిప్రత్యయము

Preposition : A Preposition is a word used before a noun or pronoun to show its relation to another word.
Pre అంటే ముందు. Position అంటే స్థానం. వ్యాక్యంలోని నామ‌వాచ‌కానికిగాని, స‌ర్వ‌నామానికిగాని ముందుగా preposition చేరుతుంది. ఆ వాక్యంలోని మ‌రో మాట‌కు గ‌ల సంబంధాన్ని తెలుపుతుంది.

Examples : on, in, under, above

విభ‌క్తిప్ర‌త్య‌యాన్ని ఎలా ఉప‌యోగించాలో ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
Click here for video

0 comments:

Post a Comment